Thursday, February 11, 2010

తెలుగు వెలుగులు ఎక్కడ

మసక బారిన మన బతుకుల్లాగే మన భాష కూడా మసక బారి పోతున్నది. తెలుగు రాణి పంతుళ్ళు , తెలుగు మాట్లాడలేని పిల్లలు, తెలుగు కనపడని వీధులు , తెలుగు మాట్లాడని అధికారులు.
సిగ్గు సిగ్గు ఏ దేశంలో ఉన్నాము. మన భాషను ప్రేమించలేని , పలకలేని మనుషులమధ్య మన బతుకులు ఎలాసాగు తాయి .

4 comments:

  1. నిజమే మాష్టారూ, మీ టపా లో కూడా, రాణి పంతుళ్ళు అని రాశారు, అది "రాని పంతుళ్ళు" అని ఉండాలేమో, సరి చేయగలరని మనవి.

    ReplyDelete
  2. మీ బ్లాగు టెంప్లేటు బాగుంది, గురువు దక్షినామూర్థి ఫొతో చాల బాగుంది.

    మీ తెలుగు భాషాభిమానం ప్రాంతీయభేదాలకు అతీతముగా వుండాలని నా కోరిక

    ReplyDelete
  3. ఇంతకీ మీరు ఇక్కడ రాసింది తెలుగా.. తెలంగాణానా? మీ ముందరి టపా చూసిన తరువాత ఈ సందేహమొచ్చింది మాష్టారు.

    ReplyDelete
  4. http://tiyyanitenugu.wordpress.com/2010/02/08/%E0%B0%9A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%80%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%97%E0%B0%A2%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%8A%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%9C%E0%B0%B5%E0%B0%B9%E0%B0%B0%E0%B1%8D/

    ReplyDelete